సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు
Actor ProfilePolitician

సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు
Eenadu18 Aug 2026
సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు

సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్‌ మంత్రి ముసదిక్‌ మాలిక్‌ ప్రేలాపనలు పేలారు. సింధుజలాలను భారత్‌ ఒక్కటే వినియోగించుకొంటుందని, మా వాటా నీళ్లను కూడా ఆ దేశమే వినియోగిస్తుందని, ఇదిలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తమకు రావాల్సిన సింధు జలాల నియంత్రణకు భారత్‌ ప్రయత్నిస్తుందని, దానివల్ల పాక్‌లోకి చుక్కనీరు రావడంలేదని ఆరోపించారు. సింధు జలాల్లో మా వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు : పాక్‌