
Eenadu•12 Jun 2026
సీట్లతో రాజీపడలేదు.. వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాంప్రజలు కేవలం ఓటే కాదు.. చరిత్ర రాస్తారని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు వచ్చాయని, ఆ తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం...