స్టార్ హీరోయిన్ కట్టిన చీర.. ఎగబడ్డ మహిళలు.. షాప్ ఓనర్ కు రూ. 10కోట్లు లాభం
Actor ProfileActor

స్టార్ హీరోయిన్ కట్టిన చీర.. ఎగబడ్డ మహిళలు.. షాప్ ఓనర్ కు రూ. 10కోట్లు లాభం

Total News1
Movie Updates0
Sources1
స్టార్ హీరోయిన్ కట్టిన చీర.. ఎగబడ్డ మహిళలు.. షాప్ ఓనర్ కు రూ. 10కోట్లు లాభం
TV9 Telugu13 Jun 2026
స్టార్ హీరోయిన్ కట్టిన చీర.. ఎగబడ్డ మహిళలు.. షాప్ ఓనర్ కు రూ. 10కోట్లు లాభం

సినీ సెలబ్రెటీల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు హీరోలు, హీరోయిన్స్ ను ఎంతగా అభిమానిస్తారో.. ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ఫేవరెట్ హీరోలు, హీరోయిన్స్ ఎలా చేస్తే అభిమానులు కూడా దాన్నే ఫాలో అవుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కట్టుకున్న చీర కోసం లేడీ ఫ్యాన్స్ క్యూ కట్టారు. అంతే కాదు ఆ చీర పుణ్యమా అని ఆ షాప్ ఓనర్ కి ఏకంగా రూ. 10కోట్లకు పైగా లాభం వచ్చిందట.. హీరోయిన్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో హీరోయిన్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. కొంతమంది భామలు హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఉదాహరణకు నయనతార, త్రిష, సాయి పల్లవి ఇలా చాలా మంది హీరోయిన్స్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు ఓ అందాల భామ కకట్టుకున్న చీరకోసం మహిళలు షాప్ కు క్యూ కట్టారు. అంతే కాదు ఆమె పుణ్యమా అని కోట్ల లాభం కూడా జరిగింది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో విజయ్ దేవరకొండను ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం రష్మీక పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతుంది.. కాగా రష్మిక మందన్న కట్టుకున్న ఓ చీర మహిళలను తెగ ఆకట్టుకుంది. అలాంటి చీర కావాలని మహిళలంతా ఓ చీరాల షాప్ కు క్యూ కట్టరట. రష్మీకి మందన్న ఓ సందర్భంలో కట్టుకున్న ఎరుపు రంగు చీర దానికి బ్లాక్ బోర్డర్.. అంతకు ముందు