
Asianet News Telugu•12 Jun 2026
సింగ్ గీతం మూవీ రివ్యూ.. సింగీతం శ్రీనివాసరావు 45ఏళ్ల డ్రీమ్ వెండితెరపై ఎలా ఉందంటేసింగీతం శ్రీనివాసరావు.. సినిమా దశదిశలను మార్చిన దర్శకుడు. కమర్షియాలిటీని బ్రేక్ చేసి, సరికొత్త విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసిన దర్శకుడు. తెలుగు ఆడియెన్స్ కి సైన్స్ ఫిక్షన్ ని పరిచయం చేసింది...