సీఎం విజయ్ బర్త్ డే.. సినీ
Actor ProfilePolitician

సీఎం విజయ్ బర్త్ డే.. సినీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం విజయ్ బర్త్ డే.. సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్
Eenadu28 Jun 2026
సీఎం విజయ్ బర్త్ డే.. సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్

ఇంటర్నెట్‌ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తూ ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే విజయాన్ని సాధించారు విజయ్‌ (Vijay). ముఖ్యమంత్రి హోదాలో నేడు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదివారం రాత్రి శివకాశిలో గంటసేపు బాణాసంచా కాల్చి అభిమానులు సందడి చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు