శని వక్రగమనంతో ఈ రాశులకు బంపర్ జాక్ పాట్.. ఊహించని ధనలాభాలు
Actor ProfileCelebrity

శని వక్రగమనంతో ఈ రాశులకు బంపర్ జాక్ పాట్.. ఊహించని ధనలాభాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శని వక్రగమనంతో ఈ రాశులకు బంపర్ జాక్ పాట్.. ఊహించని ధనలాభాలు
Zee Telugu27 Jun 2026
శని వక్రగమనంతో ఈ రాశులకు బంపర్ జాక్ పాట్.. ఊహించని ధనలాభాలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Shani Dev Vakri 2026 Effects: శనిదేవుడు మీన రాశిలో వక్ర గమనంలో సాగనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి అదృష్టం మారబోతున్నట్టు గ్రహ గతులు చెబుతున్న మాట. శని వక్రి వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరించబోతుందో చూద్దాం. ప్రస్తుతం శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో మీన రాశిలోనే తానున్న నక్షత్రంలో వెనక్కి జరగనున్నాడు. ఈ కాలంలో, శని స్థానంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది పన్నెండు రాశుల వారి జీవితాలను కూడా ప్రభావితం చేయబోతుంది. శని దేవుడు వక్రగమనంలో మరో ఆరు నెలల పాటు ఉండనున్నాడు. వృషభ రాశి.. వృషభ రాశిలో జన్మించిన వారు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయనున్నారు. ఇది ఉద్యోగంతో పాటు వ్యాపారం రెండింటిలోనూ ప్రయోజనాలను అందించబోతుంది. అలాగే, వారికి అదృష్టం పూర్తి మద్దతు లభించబోతుంది. మీకు ఉద్యోగంలో పదోన్నతులు, జీతాల పెరుగుదల లేదా ముఖ్యమైన బాధ్యతలు స్వీకరిస్తారు. మీన రాశి: ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గు ముఖంగా పడతాయి. మీరు చేసే వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. సామాజిక గౌరవంతో పాటు సంఘంలో మీ పరువు ప్రతిష్ట పెరగనుంది. పాత పెట్టుబడుల నుండి లాభం పొందే అవకాశాలున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి, మీలో ఆత్మవిశ్వాసం పెరుగనుంది. తుల రాశి: శనిదేవుడి సంచారం వల్ల చాలా తులా రాశి వారికి లాభం ఉండనుంది. మీరు న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. వ్యక్తిగత లేదా వృత్తి జీవితానికి సంబంధించిన