శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇక
Actor ProfilePolitician

శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇక
Asianet News Telugu25 Jul 2026
శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇక

మిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు ఒక స్వర్ణయుగంలా ఉండబోతోంది. ఉద్యోగంలో భారీ ప్రమోషన్, జీతం పెంపు లభించనున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త మీ చెవిన పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం అనూహ్యంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇంట్లో గొడవలు, మనస్పర్థలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారికి శనీశ్వరుడి వల్ల పూర్తి అదృష్టం దక్కుతుంది. ఆర్థికంగా వీరు ఎదుగుతారు. వీరికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఈ రాశివారి పనిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ రాశివారు తమ ప్రతిభతో వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పిల్లల ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో రెట్టింపు లాభాలు వస్తాయి. కన్యా రాశి వారికి శని నక్షత్ర మార్పు వల్ల అన్ని రంగాలలో విజయవంతమవుతారు. ఈ రాశివారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకునేరోజులు వస్తాయి. కన్యారాశి వారి ఎదుగుదలను చూసి ఇతరులు కూడా అసూయ పడతారు. వీరికున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రాశివారు విజయపథంలో నడుస్తారు