
Eenadu•1 Jul 2026
శేషాచలంలో 477 ఏళ్లనాటి శాసనాలు గుర్తింపుశేషాచలం అటవీ ప్రాంతంలోని సదాశివకోనలో సుమారు 477 ఏళ్ల నాటి అరుదైన శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. అవి శైవ మత శాసనాలు అని అధికారులు పేర్కొన్నారు. వీటిని భవిష్యత్తు తరాలకు పుస్తకం రూపంలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. శాసనాల ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలపై ప్రత్యేక కథనం. ఈ వార్త చదివారా: కుట్రలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం.. అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు