శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం
Actor ProfilePolitician

శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం

Total News1
Movie Updates0
Sources1
శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం
Vaartha16 Jun 2026
శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం

Srisailam Temple Donation:శ్రీశైలంలో నిత్య అన్నదాన వితరణకు రూ.లక్ష విరాళం. శ్రీశైలంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన వితరణ పథకమునకు కర్ణాటక రాష్ట్రం, హుబ్లీ వాస్తవ్యులు కే.ఆనంద్ బసవరాజు దంపతులు రూ.1,00,000/-లను విరాళంగా మంగళవారం నాడు దేవస్థానం అన్నదానం వితరణ విభాగం పర్యవేక్షకురాలు పి.దేవికకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరుపున తగు రసీదు,ప్రసాదాలు, శేష వస్త్రం అందజేసి ఘనంగా సత్కరించారు. దాతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నదాన వితరణకు తాము విరాళ అందించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. Read also: Gudivada Amarnath Allegations:హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు! శ్రీశైలం క్షేత్రానికి వచ్చే వేలమంది భక్తులకు నిత్య అన్నదానం పథకం ఎంతో ఆసరాగా ఉంది. దాతల సహకారంతో దేవస్థానం నాణ్యమైన భోజనాన్ని భక్తులకు అందిస్తోంది. దాతలు మాట్లాడుతూ మల్లన్న దర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మీరు కూడా శ్రీశైలం అన్నదాన పథకానికి విరాళం ఇవ్వాలనుకుంటే దేవస్థానం వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. భక్తుల సేవే మాధవ సేవ అని నమ్మే భక్తులు శ్రీశైలం క్షేత్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు. Tirupati District Pulse Polio: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Seshachalam crime: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ కు ఐదేళ్ల జైలు శిక్ష Gudivada Amarnath Allegations:హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు! Tirupati Gangamma Temple: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మకు ఐదవ మరు పొంగళ్ళు Kalyandurgam News: కళ్యాణదుర్గం ప్రజా వేదికలో కూటమి విజయోత్సవం Visakhapatnam Google Data Center: గూగుల్ డేటా సెంటర్‌పై తప్పుడు ప్రచారం