శ్రీతేజ్
Actor ProfileActor

శ్రీతేజ్

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources3
పుష్ప 2 సినిమా వివాదంపై గ్యాగ్ ఆర్డర్.. ఊహాజనిత వార్తలు ప్రచారం చేయోద్దని హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశాలు
Zee Telugu19 Jun 2026
పుష్ప 2 సినిమా వివాదంపై గ్యాగ్ ఆర్డర్.. ఊహాజనిత వార్తలు ప్రచారం చేయోద్దని హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశాలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హాజరు కావాల్సిందే.. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు
Chitrajyothy19 Jun 2026
హాజరు కావాల్సిందే.. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. సంధ్య థియేటర్

శ్రీతేజ్, రత్నాకరం అనిల్ రాజు, శ్రీధర్ గంగపట్నం, ఎస్ వీకే సినిమాస్ రాంబో’ పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్
Telugu Times17 Jun 2026
శ్రీతేజ్, రత్నాకరం అనిల్ రాజు, శ్రీధర్ గంగపట్నం, ఎస్ వీకే సినిమాస్ రాంబో’ పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ ట్యాలెంటెడ్ శ్రీతేజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాంబో’. రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, హిడింబ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత శ్రీధర్ గంగపట్నం, ఎస్‌వీకే సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ‘రాంబో’ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. “ఒక మృగం మనిషిగా పుడితే వాడే రాంబో” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన గ్లింప్స్ వైల్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంది. శ్రీతేజ్ ఇంటెన్స్, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్‌తో పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన వైల్డ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి. దర్శకుడు రత్నాకరం అనిల్ రాజు రాంబో పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరో క్యారెక్టర్‌లోని వైల్డ్ ఎమోషన్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు అందించిన విజువల్స్ గ్లింప్స్‌కు పర్ఫెక్ట్ లుక్ తీసుకొచ్చాయి. ప్రతి ఫ్రేమ్ కథలోని ఇంటన్సిటీ మరింత బలంగా కనిపించింది. సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ బ్లాక్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ గ్లింప్స్‌ను మరింత షార్ప్‌గా, గ్రిప్పింగ్‌గా మలిచింది. మొత్తంగా, ‘రాంబో’ గ్లింప్స్ ఒక రా, వైల్డ్, పవర్‌ఫుల్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్‌కు హామీ ఇస్తూ, సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది

సోలో హీరోగా శ్రీతేజ్ ... విడుదలైన గ్లింప్స్
Chitrajyothy17 Jun 2026
సోలో హీరోగా శ్రీతేజ్ ... విడుదలైన గ్లింప్స్

యువ నటుడు శ్రీతేజ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా 'రాంబో'. గంగపట్నం శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా విడుదలైంది. యంగ్ ట్యాలెంటెడ్ శ్రీతేజ్ (Sritej) టైటిల్ పాత్రలో నటిస్తున్న యాక్షన్