వడ చెన్నై
Actor ProfileActor

వడ చెన్నై

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
వడ చెన్నై-2’లో.. శింబు - ధనుష్
Chitrajyothy24 Jul 2026
వడ చెన్నై-2’లో.. శింబు - ధనుష్

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించే ‘వడ చెన్నై-2’ చిత్రంలో స్టార్‌ హీరోలు శింబు, ధనుష్ నటించనున్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వం వహించే ‘వడ చెన్నై-2’ (Vada Chennai 2) చిత్రంలో స్టార్‌ హీరోలు శింబు (Simbu), ధనుష్ (Dhanush) నటించనున్నట్టు సమాచారం. ఆ దిశగా దర్శకుడు ప్రయత్నాలు మొదలుపెట్టారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. గతంలో ధనుష్‌ హీరోగా వచ్చిన ‘వడ చెన్నై’ తొలి భాగం ఘన విజయం సాధించింది. ఈ మూవీ ధనుష్‌ సినీ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఇపుడు దీనికి రెండో భాగాన్ని తెరకెక్కించే పనుల్లో దర్శకుడు వెట్రిమారన్‌ ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందించే ఈ మూవీలో ధనుష్‌, శింబులను ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ధనుష్‌ - శింబు కలిసి నటించి చాలా సంవత్సరాలైంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వడ చెన్నై-2’ రూపొందించాలని వెట్రిమారన్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు వినికిడి

దీపావళి రేసులో మరో హీరో, రజినీకాంత్ సినిమాతో బాక్సాఫీస్ ఫైట్
Asianet News Telugu17 Jun 2026
దీపావళి రేసులో మరో హీరో, రజినీకాంత్ సినిమాతో బాక్సాఫీస్ ఫైట్

దీపావళి పండగ వచ్చిందంటే కొత్త సినిమాలకు కొదవే ఉండదు. అందులోనూ తమిళనాడులో రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ లాంటి టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. కానీ, గత