వివాహేతర సంబంధాల
Actor ProfileCelebrity

వివాహేతర సంబంధాల

Total News3
Movie Updates0
Sources3
వివాహేతర సంబంధాలపై షాకింగ్ రిపోర్ట్.. ఏ దేశం టాప్ లో ఉందంటే
Zee Telugu15 Jun 2026
వివాహేతర సంబంధాలపై షాకింగ్ రిపోర్ట్.. ఏ దేశం టాప్ లో ఉందంటే

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Extramarital Affairs Report: కారణాలు ఏమైనా కావొచ్చు.. ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల మాయలో పడి ఎందరో తమ కుటుంబాలను విచ్చిన్నం చేసుకుంటున్నారు. ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేయడం.. భార్యను భర్త చంపేయడం.. ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. వివాహం తర్వాత మరొకరితో సంబంధం పెట్టుకోవడం అనేది తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. ఈ అక్రమ సంబంధాలు వివాహిత జంటలను విడదీయడమే కాకుండా.. ప్రజలలో ఒత్తిడి, కుంగుబాటు, మానసిక క్షోభ మిగులుస్తున్నాయి. ఇటీవల వివాహేతర సంబంధాలకు సంబంధించిన వరల్డ్ పాపులేషన్ రివ్యూ నిర్వహించిన ప్రపంచ నివేదిక వెలువడింది. అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ ఉన్న దేశాలలో థాయ్‌లాండ్ మొదటి స్థానంలో ఉన్నట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెల్లడించింది. ఇక్కడ దాదాపు 51 శాతం మంది ప్రజలు వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. జనాభాలో సగానికి పైగా తమ భాగస్వాములకు నమ్మకంగా లేనందున.. వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సాంస్కృతిక, సామాజిక మార్పుల మధ్య సంబంధాల గౌరవం వేగంగా క్షీణిస్తోంది. ఈ జాబితాలో డెన్మార్క్ రెండోస్థానంలో ఉంది. డెవలప్‌మెంట్‌కు ప్రసిద్ధి చెందిన డెన్మార్క్.. వైవాహిక విశ్వసనీయత విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ దేశంలో వివాహితులలో దాదాపు 46 శాతం మంది తమ భాగస్వాములను మోసం చేస్తూ.. ఇతరులతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక్కడ నిత్యం అక్రమ సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వివాహేతర సంబంధాలలో జర్మనీ మూడోస్థానంలో ఉంది. జర్మనీ

దేశంలో పెరుగుతోన్న వివాహేత ర సంబంధాలు.. హైద రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet News Telugu13 Jun 2026
దేశంలో పెరుగుతోన్న వివాహేత ర సంబంధాలు.. హైద రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Infidelity Study 2025లో గ్లీడెన్ అధ్యయనం ప్రకారం, దేశంలో వివాహేతర సంబంధాల కోసం ఎక్కువ మంది యాప్‌ను ఉపయోగిస్తున్న నగరంగా బెంగళూరు నిలిచింది. మొత్తం యూజర్లలో 18 శాతం మంది బెంగళూరుకు చెందినవారే

ప్రియురాలి భర్త సడన్ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి
Sakshi30 May 2026
ప్రియురాలి భర్త సడన్ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని