వి.వి.వినాయక్ ఆవిష్కరించిన లవ్ వైరస్
Actor ProfileActor

వి.వి.వినాయక్ ఆవిష్కరించిన లవ్ వైరస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వి.వి.వినాయక్ ఆవిష్కరించిన లవ్ వైరస్-2’ సాంగ్
Chitrajyothy30 Jun 2026
వి.వి.వినాయక్ ఆవిష్కరించిన లవ్ వైరస్-2’ సాంగ్

‘లవ్ వైరస్’ (love virus) షార్ట్ ఫిల్మ్ కు చక్కని ఆదరణ పొందిన తెల్సిందే. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం సోషల్ మీడియాలో మంచి స్పందనను సాధించడంతో, అదే ఉత్సాహంతో ‘లవ్ వైరస్–2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది . జర్నలిస్ట్ ఎస్.డి.నుమన్ (RD Numan) దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ వైరస్’ (love virus) షార్ట్ ఫిల్మ్ కు చక్కని ఆదరణ పొందిన తెల్సిందే. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం సోషల్ మీడియాలో మంచి స్పందనను సాధించడంతో, అదే ఉత్సాహంతో ‘లవ్ వైరస్–2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది .స్వయంకృషి క్రియేషన్స్ బ్యానర్‌పై అరమాస ప్రవీణ్ నిర్మాతగా రూపొందుతున్న ‘లవ్ వైరస్–2’ షార్ట్ ఫిలిం సాంగ్‌ను దర్శకుడు వి.వి. వినాయక్ ఆదివారం ఆవిష్కరించారు. (Love virus 2) ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ '36 గంటల్లో 40 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం రూపొందించడం నిజంగా అభినందనీయం. ‘లవ్ వైరస్’ తొలి భాగానికి సోషల్ మీడియాలో లభించిన విశేష ఆదరణే రెండో భాగం నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు వస్తున్న నిర్మాత అరమాస ప్రవీణ్ కు అభినందనలు' అని అన్నారు. దర్శకుడు ఎస్.డి. నుమన్ మాట్లాడుతూ 'మొదటి భాగానికి ప్రేక్షకులు అందించిన ఆదరణతో మరింత బాధ్యతగా ‘లవ్ వైరస్–2’ ను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు