
Sakshi•11 Jun 2026
వైరల్ వీడియోలే వరుడికి విలన్ లయ్యాయిఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ వరుడు తన పెళ్లికి బుల్‌డోజర్‌పై రావాలని వింత నిర్ణయం తీసుకున్నాడు. బరాత్ సమయంలో బుల్‌డోజర్‌పై కూర్చొని పొగ తాగుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అతని...