వారికి గ్యాస్ సబ్సిడీ కోత
Actor ProfilePolitician

వారికి గ్యాస్ సబ్సిడీ కోత

Total News1
Movie Updates0
Sources1
వారికి గ్యాస్ సబ్సిడీ కోత - డెడ్ లైన్, తాజా ఆదేశాలు
Oneindia Telugu17 Jun 2026
వారికి గ్యాస్ సబ్సిడీ కోత - డెడ్ లైన్, తాజా ఆదేశాలు

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వారికి కీలక అప్డేట్. కేంద్ర పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు అనేక రకాలుగా వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వినియోగదారుల కు ఈ కేవైసీ తప్పని సరి చేస్తూ పలు మార్లు గడువు పొడిగించారు. ఇప్పటికీ సబ్సిడీ తీసుకుంటు న్న అనేక మంది వినియోగదారులు ఈ కేవైసీ పూర్తి చేయలేదు. దీంతో, వారు వెంటనే పూర్తి చేయకుంటే సబ్సిడీ నిలుపుదలకు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది.గృహావసరాలకు వంట గ్యాస్‌ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం లబ్ధిదారులు ఈ- కేవైసీ వివరాలు సమర్పించాలని ఇప్పటికే నిబంధన ఉంది. వివరాలు ఇవ్వని వారికి సబ్సిడీ పథకాలు నిలిపి వేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల గృహ గ్యాస్‌ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు 60 శాతం మంది మాత్రమే స్పందించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రతియేటా ఒకసారి ఈ- కేవైసీ ఇవ్వకపోతే... ఏడాదిలో వారికి ఇక నుంచి ఇచ్చే సిలిండర్ల సబ్సిడీ నిలిపి వేస్తామని ఆయిల్‌ కంపెనీలు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయని వారికి ఈ సంవత్సరానికి సంబంధించి నిలిపివేసిన సబ్సిడీని శాశ్వతంగా రద్దుచేస్తామని స్పష్టంచేశారు.PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు, ఒకే సారి రూ 6 వేలు..!!ఈ నెలాఖరు లోగా పూర్తి చేయకుంటేఅయితే, సబ్సిడీ రాకపోయినా గ్యాస్‌ సరఫరా, రీఫిల్‌ బుకింగ్‌కు అంతరాయం ఉండదని, మొత్తం ధర చెల్లించి సిలిండరు తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, వినియోగ దారులు మొబైల్‌ యాప్‌ ద్వారా బయోమెట్రిక్‌ ఆధార్‌ ధృవీకరణ చేసుకునే అవకాశం కల్పించారు. క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి