వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి
Actor ProfilePolitician

వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి
Sakshi10 Aug 2026
వారి ఓట్లు తొలిగించాల్సిందే.. కిషన్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఈ రోజు (ఆదివారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఎల్వోలుగా ఉన్నది తెలంగాణ ఉద్యోగుల కాదా అని ప్రశ్నించారు? పాతబస్తీలో, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, దేశాల ప్రజలున్నారని వారంతా భారతీయులు కాదన్నారు. అటువంటి వారిని ఓటర్‌ లిస్టులో ఎట్టిపరిస్థితుల్లో ఓటర్ లిస్టులో ఉంచేది లేదన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు అవినీతి పార్టీలేనని ప్రజలకు హామీలిచ్చి పచ్చిమోసం చేశాయని మండిపడ్డారు. టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు) చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు) మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్ YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్