వ్యూహం మార్చిన గులాబీ బాస్
Actor ProfilePolitician

వ్యూహం మార్చిన గులాబీ బాస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వ్యూహం మార్చిన గులాబీ బాస్, కీలక నిర్ణయం - కలిసొచ్చేనా
Oneindia Telugu15 Aug 2026
వ్యూహం మార్చిన గులాబీ బాస్, కీలక నిర్ణయం - కలిసొచ్చేనా

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ పోటా పోటీగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తయిన తరువాత రేవంత్ తన రూటు మార్చారు. వచ్చే ఎన్నికల కోసం మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. త్వరలో కేసీఆర్ బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.సీఎం రేవంత్.. కేటీఆర్ ఇప్పుడు ఇద్దరూ గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా రంగంలోకి దిగారు. SIR పైనా ఫోకస్ చేసారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై పోల్ తరువాత గ్రేటర్ పైన బీఆర్ఎస్ ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. అటు 2023 ఎన్నికల్లో ఒక్క సీటు పార్టీకి రాకున్నా.. బైపోల్స్ లో రెండు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలోని మూడు కార్పోరేషన్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. గ్రేటర్ కేంద్రంగా కేటీఆర్ కొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కేడర్‌లో కొత్త జోష్ నింపుతున్నారు. గ్రేటర్ పరిధిలోనే ఏకంగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న శివారు నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు 35 కి చేరుకుంటుంది. రాష్ట్రంలో అధికారం దక్కాలంటే ఈ ప్రాంతం.. ఈ సీట్లు చాలా కీలకం. దీంతో.. అటు సీఎం రేవంత్ - ఇటు కేటీఆర్ గ్రేటర్ లో పాగా వేయాలని భావిస్తున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం..!!గ్రేటర్ లో పాగా కోసం హోరా హోరీ2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే ఊపును రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కొనసాగించి, ఇక్కడ అధికార