విదేశీ పర్యటనల్లో మోడీ సరికొత్త రికార్డు
Actor ProfilePolitician

విదేశీ పర్యటనల్లో మోడీ సరికొత్త రికార్డు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విదేశీ పర్యటనల్లో మోడీ సరికొత్త రికార్డు
Zee Telugu16 Jun 2026
విదేశీ పర్యటనల్లో మోడీ సరికొత్త రికార్డు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Modi Completes 100 Foreign Tours: ప్రధాని నరేంద్ర మోడీ 12 యేళ్లు భారత దేశానికి ప్రధాన మంత్రి దేశానికి సేవలందించి రికార్డు సృష్టించారు. అంతేకాదు 2001 నుంచి ఇప్పటి వరకు 25 యేళ్లు ప్రభుత్వాధినేతగా రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. పదవి చేపట్టిన నాటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. మరో రికార్డును సొంతం చేసుకున్న ప్రధాని మోడీ.. తాజాగా వారం రోజుల యూరప్‌ పర్యటనతో ఆయన ఈ రికార్డును క్రియేట్ చేశారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ తొలి అధికారిక పర్యటన భూటాన్‌లో సాగిందని ప్రైమ్ మినిష్టర్ కార్యాలయ వెబ్‌సైట్‌ వెల్లడించింది. 2014 జూన్‌ 15 నుంచి 16 వరకు ఆయన భూటాన్‌లో పర్యటించారు. భారత ప్రధాన మంత్రి హోదాలో మోడీ ఇప్పటివరకూ 78 దేశాలు సందర్శించారు. 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసుకున్న మోడీ... 2014లో మొదటిసారి ఎన్నికైనప్పుడు 49 సార్లు.. రెండో దఫాలో 27 విదేశీ పర్యటనలు చేశారు. జీ-7 సదస్సులో పాల్గొని ఈనెల 18న ఆయన తిరిగి భారత్‌కు చేరుకుంటారు. దీంతో మూడోదఫాలో 24వ పర్యటన పూర్తవుతుంది. మొత్తంగా 100 విదేశీ పర్యటనలు ప్రధాని మోడీ పూర్తి చేసుకొని రికార్డు సాధించారు. రీసెంట్ గా మన దేశంలో ఎన్నికైన ప్రధాన మంత్రిగా మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. ఇక కాంగ్రెస్ మిగతా