
Oneindia Telugu•12 Jun 2026
విద్యార్ధుల యూనిఫామ్ లో డీఈవో..! లోకేష్ రియాక్షన్ ఇదేఏపీలో ఇవాళే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ వేసవి సెలవుల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి.ఎక్కడ చూసినా విద్యార్ధులు పాఠశాలలకు వెళ్తున్న దృశ్యాలే కనిపించాయి. ఇదే క్రమంలో...