విడుదలైన 'బట్వారా 1947' టీజర్
Actor ProfileActor

విడుదలైన 'బట్వారా 1947' టీజర్

Total News1
Movie Updates0
Sources1
విడుదలైన 'బట్వారా 1947' టీజర్
Chitrajyothy18 Jun 2026
విడుదలైన 'బట్వారా 1947' టీజర్

దేశ విభజన విషాదగాథను ప్రముఖ దర్శకుడు రాజ్‌ కుమార్‌ సంతోషి 'బట్వారా 1945' పేరుతో తెరకెక్కించారు. ఈ పిరియడ్‌ డ్రామాలో సన్నీ డియోల్‌, ప్రీతి జింటా, షబానా ఆజ్మీ, అలీ ఫజల్‌, అభిమన్యు సింగ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్‌ చేశారు. 'బట్వారా 1947' సినిమా అస్గర్ వజాహత్‌ రాసిన నాటకం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా. మొదటి దీనికి 'లాహోర్‌ 1947' అనే పేరు పెట్టారు. అయితే ఆ తర్వాత 'బట్వారా 1947'గా మార్చారు. ఈ చిత్రానికి సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ సమకూర్చగా, ఎ. ఆర్. రెహమాన్‌ సంగీతం అందించారు. సాహిత్యాన్ని జావేద్ అక్తర్‌ రచించారు. ఈ సినిమాను ఆమిర్‌ ఖాన్, అపర్ణ పురోహిత్‌ నిర్మించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది! వెంకటేష్, విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు.. ఆ లీగ్ జరుగుతుందా? వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే