విడుదల కానున్న ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్ ఇదే
Actor ProfilePolitician

విడుదల కానున్న ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్ ఇదే

Total News1
Movie Updates0
Sources1
విడుదల కానున్న ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్ ఇదే
Vaartha15 Jun 2026
విడుదల కానున్న ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్ ఇదే

MSBTE Results 2026: మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (MSBTE) సమ్మర్ డిప్లొమా పరీక్షలు రాసిన వేలాది మంది విద్యార్థులు ఫలితాల (Results) కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, బోర్డు ఇంకా అధికారికంగా ‘MSBTE సమ్మర్ డిప్లొమా ఫలితాలు 2026’ విడుదల తేదీ మరియు సమయాన్ని ప్రకటించలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) కథనం ప్రకారం.. MSBTE సమ్మర్ డిప్లొమా థియరీ పరీక్షలు ఏప్రిల్ 23 నుండి మే 16, 2026 వరకు జరిగాయి. అంతకంటే ముందే, ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 18, 2026 వరకు నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసిన వెంటనే, ఫలితాలు వెలువడనున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే అన్-వెరిఫైడ్ సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం బోర్డు అధికారిక వెబ్‌సైట్ అప్‌డేట్స్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని విద్యార్థులకు సూచించారు. Read Also :NEET Re-Exam 2026: 21న NEET రీ ఎగ్జామ్.. డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! MSBTE సాధారణంగా జూన్ రెండో సగ భాగంలో సమ్మర్ డిప్లొమా ఫలితాలను విడుదల చేస్తుంది. గత ఐదేళ్ల ట్రెండ్స్ పరిశీలిస్తే ఫలితాలు ఈ వారం (జూన్ మూడో వారంలో) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బోర్డు ఫలితాల లింక్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత, విద్యార్థులు కింద పేర్కొన్న సులువైన స్టెప్స్ ద్వారా తమ స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: మొదటగా బోర్డు అధికారిక వెబ్‌సైట్ msbte.org.in లేదా msbte.ac.in ఓపెన్ చేయండి. హోమ్‌పేజీలో కనిపించే ‘Summer 2026 Diploma Results’ అనే లింక్‌ను వెతికి, దానిపై క్లిక్ చేయండి. కొత్తగా ఓపెన్ అయిన పేజీలో మీ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ (Enrollment Number) లేదా సీట్ నంబర్ (Seat Number) ఎంటర్ చేయండి. అవసరమైతే అక్కడ ఉన్న క్యాప్చా (Captcha) కోడ్‌ను కూడా టైప్ చేయండి. వివరాలు ఎంటర్ చేసాక ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఫలితాలు