వైట్ హౌస్
Actor ProfilePolitician

వైట్ హౌస్

Total News8
Movie Updates0
Sources5
వైట్ హౌస్ పై డ్రోన్ దాడికి కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్ బీఐ
Andhra Jyothy17 Jun 2026
వైట్ హౌస్ పై డ్రోన్ దాడికి కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్ బీఐ

అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భగ్నం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భగ్నం చేసింది. డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టిన రోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన యూఎఫ్‌సీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, స్నైపర్లతో దాడి చేయాలని కొందరు వ్యక్తులు పన్నిన కుట్రను అధికారులు ముందుగానే గుర్తించి అడ్డుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌‌బీఐ వెల్లడించింది (FBI drone attack plot). నిందితులు ఐదుగురిలో ఒకరైన 19 ఏళ్ల టైసెన్ ప్రాపర్ తల్లి ఇచ్చిన సమాచారంతోనే ఎఫ్‌బీఐ ఈ కుట్రను భగ్నం చేసింది. గూఢచర్యం, భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడం, హిట్ అండ్ రన్ మిషిన్ల గురించి కొందరితో అతడు మాట్లాడుతుండడాన్ని ఆమె గమనించి అనుమానించింది. వెంటనే ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఎఫ్‌బీఐ అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకుంది (White House UFC event). ఎఫ్‌బీఐ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితులు పేలుడు పదార్థాలు అమర్చిన డ్రోన్లతో వైట్‌హౌస్ సమీపంలోని భవనాలపై దాడి చేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలనుకున్నారు. అనంతరం బయటకు పరుగులు తీసే ప్రజలపై స్నైపర్లతో కాల్పులు జరపాలనుకున్నారు. కొందరు నిందితులు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది (Donald Trump security). ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ దీనిని ఒక పెద్ద ఉగ్రదాడి కుట్రగా అభివర్ణించారు (White House news). సరైన సమయంలో చర్యలు తీసుకోకపోయి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని పేర్కొన్నారు. ఈ బృందంలోని వ్యక్తులకు ఒకరితో ఒకరికి సంబంధం లేదని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. వీరంతా ప్రభుత్వ వ్యతిరేకులని, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన

జీ 7లో మోదీ-ట్రంప్ హ్యాండ్ షేక్.. 16 నెలలు తర్వాత ఫేస్ టు ఫేస్ మీటింగ్, ఏం మాట్లాడుకున్నారు
Samayam Telugu17 Jun 2026
జీ 7లో మోదీ-ట్రంప్ హ్యాండ్ షేక్.. 16 నెలలు తర్వాత ఫేస్ టు ఫేస్ మీటింగ్, ఏం మాట్లాడుకున్నారు

ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఆసక్తికరంగా మారింది. 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిగా భేటీ కావడం ప్రాధాన్యత

ట్రంప్ పుట్టినరోజు వేళ.. వైట్ హౌస్ పై భారీ దాడికి కుట్ర
Eenadu17 Jun 2026
ట్రంప్ పుట్టినరోజు వేళ.. వైట్ హౌస్ పై భారీ దాడికి కుట్ర

Attack plan on UFC event | ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) 80వ పుట్టిన రోజు నేపథ్యంలో.. వైట్‌హౌస్‌లో యూఎఫ్‌సీ (UFC) ఈవెంట్‌ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే

జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
Vaartha14 Jun 2026
జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన

Ayatollah Ali Khamenei: ఇరాన్ దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రణాళికను ఆ దేశ ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రకటించింది. ఖమేనీ సంస్మరణ

జీ-7 సమ్మిట్ లో మోదీ మాస్టర్ ప్లాన్.. లాంగ్ గ్యాప్ తర్వాత ట్రంప్ తో కీలక భేటీ
Samayam Telugu14 Jun 2026
జీ-7 సమ్మిట్ లో మోదీ మాస్టర్ ప్లాన్.. లాంగ్ గ్యాప్ తర్వాత ట్రంప్ తో కీలక భేటీ

కొంతకాలంగా భారత్ - అమెరికా మధ్య అంతగా సత్సంసంధాలు లేవనే చెప్పొచ్చు. భారత్ - పాక్ ఉద్రిక్తత సమయం నుంచి ఇరుదేశాల మధ్య బంధాలు సన్నగిల్లాయి. అమెరికా - ఇరాన్ యుద్ధ సమయంలో కూడా తాజాగా భారతీయులు ఉన్న మూడు

సదస్సులో మోదీ-ట్రంప్ సమావేశం..అధికారిక ప్రకటన చేసిన వైట్ హౌస్
Vaartha13 Jun 2026
సదస్సులో మోదీ-ట్రంప్ సమావేశం..అధికారిక ప్రకటన చేసిన వైట్ హౌస్

G7 Summit : ఫ్రాన్స్ వేదికగా జరగబోయే ప్రతిష్టాత్మక జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’

ట్రంప్ బర్త్ డే.. వైట్ హౌస్ లో కేజ్ ఫైట్ ’.. రూ.500 కోట్ల ఖర్చు
Eenadu13 Jun 2026
ట్రంప్ బర్త్ డే.. వైట్ హౌస్ లో కేజ్ ఫైట్ ’.. రూ.500 కోట్ల ఖర్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తన 80వ పుట్టిన రోజును ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అధ్యక్ష భవనంలో యూఎఫ్‌సీ (UFC) ‘కేజ్‌ ఫైట్‌’ను

Donald Trump Denies 'No War' Vows, Contradicting Past Statements and White House Biography
Indian Express9 Jun 2026
Donald Trump Denies 'No War' Vows, Contradicting Past Statements and White House Biography

డొనాల్డ్ ట్రంప్ తాను యుద్ధానికి వెళ్ళబోనని హామీ ఇవ్వలేదని అన్నారు. ఇది ఆయన గత ప్రకటనలకు, వైట్ హౌస్ బయోకు విరుద్ధం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆయన యుద్ధ వ్యతిరేక ప్రకటనలను పరిశీలిద్దాం