
TV9 Telugu•12 Jun 2026
విజయ్ బాటలోనే మరో స్టార్ హీరో.. పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన.. ఇక ఫ్యాన్స్ చేతుల్లోనేప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చారు ముఖ్యమంత్రి విజయ్ దళపతి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో భారీ విజయాన్ని సాధించిన ఆయన.. సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.