విజయ్ దేవరకొండతో విక్రమ్ సినిమా
Actor ProfileActor

విజయ్ దేవరకొండతో విక్రమ్ సినిమా

Total News1
Movie Updates0
Sources1
విజయ్ దేవరకొండతో విక్రమ్ సినిమా
Chitrajyothy13 Jun 2026
విజయ్ దేవరకొండతో విక్రమ్ సినిమా

విజయ్‌ దేవరకొండకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది విజయ్‌ దేవరకొండ (VD)ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్దన’ సినిమాలతో బిజీగా ఉన్నారు. రెండు చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు సై అన్నారని టాక్‌. ‘24’, ‘మనం’ చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌తో (Vikram k kumar) విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేయనున్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని మడాక్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం! 1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్! వారెవ్వా అనిల్‌ రావిపూడి.. నీ చర్యలు ఊహాతీతం!