
Chitrajyothy•28 Jun 2026
విజయ్ కు విశ్వనాయకుడి విషెస్కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు విశ్వనాయకుడు కమల్‌హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు 9Vijay) విశ్వనాయకుడు కమల్‌హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆశీస్సులు అందిస్తూ కమల్ ట్వీట్ చేశారు. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ (TVK) అధ్యక్షుడు, మన ప్రియ సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. Swetha menon: కీలు బొమ్మను కావాలనుకోవడం లేదు.. Allu Arjun: కనిపించే దైవం తండ్రి.. అంటూ భావోద్వేగ పోస్ట్