రాధను తీసుకు వెళ్లేందుకు విక్రమ్ వస్తాడు. అల్లుడు వచ్చాడని రకరకాల వంటలు చేయాలని సరుకులు తీసుకు రావడానికి, మాంసం తీసుకు రావడానికి పద్మ బయటకు వెళ్తుంది. ఈ లోపు విక్రమ్‌ని ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేసి బయటకు పంపించేయాలని రాధ అనుకుంటుంది. చెప్పుతో కొట్టినా తప్పు లేదు అని విక్రమ్‌ను బాధపెడుతుంది. ఇక విక్రమ్ వెళ్లిపోతుండగా.. పద్మావతి వస్తుంది. అప్పుడే వెళ్తున్నారేంటి అల్లుడు గారు.. మీకు ఏం కావాలి.. చికెనా? మటనా? ఫిషా? ప్రాన్స్ ఆ? ఏది కావాలో చెప్పండని అడుగుతుంది. ఇక ఉండటానికి ఇదే మంచి ఛాన్స్ అని.. అన్నీ వండేసేయండి అత్తయ్య అని విక్రమ్ అంటాడు. దీంతో రాధ కోపంగా చూస్తుంది.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : ప్రేమను వ్యక్త పర్చిన శైలు.. సందిగ్ధంలో కేశవ.. మహా కోసం తపిస్తున్న చక్రిఇంకో వైపు నంద గోపాల్‌కి ఆకలి లేదు అంటే.. పాలు తీసుకు వచ్చి ఇస్తుంది సునంద. వీళ్లకి ఈ మధ్య నోళ్లు బాగా లేస్తున్నాయి.. నిన్ను కూడా అంటున్నారు మామ్ అని ప్రియ అంటుంది. పదా ఒక డోస్ ఇద్దామని దమయంతి, ప్రియ వస్తారు. ఏంటి పాలు తాగుతున్నారా.. ఇల్లరికం అల్లుడు ఇంతకంటే ఏం చేస్తాడు.. మూడు పూటల తినడం, రెస్ట్ తీసుకోవడం, పడుకోవడం అంతే కదా? అని అంటుంది దమయంతి. వదినా.. అల్లుడికి మర్యాద ఇవ్వాలని కూడా తెలీదా అని సునంద ఫైర్ అవుతుంది. మామయ్య ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు అని మా మామ్ అంటోంది.. అంతే కదా అని ప్రియ అంటుంది.🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: ఇక రోహిణి కథ కంచికే.. తృటిలో తప్పిన ప్రమాదం.. సుందరి పెళ్లి పెద్దలుగా మాణిక్యం, బాలుమీరు ఏమైనా పని చేస్తున్నారా? నువ్వు ఈ ఇంటి కోడలివే కదా.. ఏమైనా పనులు చేస్తున్నావా? అని సునంద అంటుంది. నాన్ సెన్స్.. నేను పని చేయాలా? కాబోయే ఎమ్మెల్యేని.. అని దమయంతి అంటుంది. అయితే
Actor ProfilePolitician
విక్రమ్ కి నరకం చూపిస్తున్న రాధ.. ఇంట్లో సునందను సాధిస్తున్న దమయంతి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•25 Jul 2026
విక్రమ్ కి నరకం చూపిస్తున్న రాధ.. ఇంట్లో సునందను సాధిస్తున్న దమయంతి