
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Goddess Lakshmi Blessings Latest News: జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యానికి, సిరిసంపదలకు అధిదేవతగా లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ శుక్రవారం అమ్మవారి పూజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతూ ఉంటాయి. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవికి కొన్ని రాశులంటే అత్యంత ప్రీతికరం.. ఆయా రాశుల వారిపై అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతుపున్నారు.. దీనివల్ల వారు జీవితంలో ఊహించని స్థాయిలో ధనలాభం, కీర్తి ప్రతిష్టలు, విజయాలతో పాటు విలాసవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? అత్యధిక లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశులవారికి బంపర్ లాభాలు: వృషభ రాశి (Taurus) లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాశులలో వృషభ రాశి మొదటి వరుసలో ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తూ ఉంటాయి.. వీరి ఆదాయ వనరులు నిరంతరం విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా ఎప్పుడూ స్థిరంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో శుభవార్తలు కూడా తప్పకుండా అందుకుంటారు.. కార్యాలయంలో వీరి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదలతో పాటు ప్రమోషన్లు లభించే బలమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సింహ రాశి (Leo) సింహ రాశికి అధిపతి నవగ్రహాల రాజు అయిన సూర్యభగవానుడుగా భావిస్తూ ఉంటారు.. ఈ రాశి