లిల్లీ సెల్పీతో ఏంది నీ లొల్లి.. గ్లామర్ తో మళ్లీ ఆగం చేస్తున్న డీజే టిల్లు బ్యూటీ
Actor ProfileActor

లిల్లీ సెల్పీతో ఏంది నీ లొల్లి.. గ్లామర్ తో మళ్లీ ఆగం చేస్తున్న డీజే టిల్లు బ్యూటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లిల్లీ సెల్పీతో ఏంది నీ లొల్లి.. గ్లామర్ తో మళ్లీ ఆగం చేస్తున్న డీజే టిల్లు బ్యూటీ
TV9 Telugu15 Aug 2026
లిల్లీ సెల్పీతో ఏంది నీ లొల్లి.. గ్లామర్ తో మళ్లీ ఆగం చేస్తున్న డీజే టిల్లు బ్యూటీ

లిల్లీ సెల్పీతో ఏంది నీ లొల్లి.. గ్లామర్‌తో మళ్లీ ఆగం చేస్తున్న డీజే టిల్లు బ్యూటీలిల్లీ సెల్పీతో ఏంది నీ లొల్లి.. గ్లామర్‌తో మళ్లీ ఆగం చేస్తున్న డీజే టిల్లు బ్యూటీ Samatha 29 June 2026 రింగు రింగు జుట్టు పాప అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనుపమ అందం, అభినయంఈ ముద్దుగుమ్మ సొంతం. మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తె చ్చుకుంది. అందం, అభినయం తర్వాత ప్రేమమ్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీతో ఈ అమ్మడు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రేమమ్ మూవీ తర్వాత ఆఆ మూవీలో సెంకండ్ హీరోయిన్‌గా శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో ఈ చిన్నదాని నటకు ప్ర తి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఆఆ ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు చుట్టుముట్టాయి. దీంతో శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. వరస అవకాశాలు వరసగా సినిమాలు చేస్తూ , బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక రీసెంట్‌గా టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్‌గా గ్లామర్ పాత్రలో నటించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ హాట్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ స్టార్ ఇమేజ్ మాత్రం ఇంకా సొంతం చేసుకోలేకపోయింది. హాట్ బ్యూటీ ఇక ప్రస్తుతం వరసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా సెల్పీ ఫొటోలు షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతు న్నాయి. గ్లామర్ ఫొటోస్ మరిన్ని వెబ్ స్టోరీస్‌ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు