
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. OnePlus Nord CE6 Price: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ (Amazon) కొత్త స్మార్ట్‌ఫోన్స్‌పై ఊహించని రీతిలో భారీ తగ్గింపును అందిస్తోంది.. ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన OnePlus Nord CE6 స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం అమెజాన్‌లో కళ్లు చెదిరే డీల్స్ లభించడం విశేషం. ఈ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా రూ. 40,000 పైగా విలువైన ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం అందుబాటులో ఉండడం విశేషం. అయితే, ఈ మొబైల్‌పై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రూ. 7,000 ఫ్లాట్ డిస్కౌంట్.. సాధారణంగా వన్‌ప్లస్ ఫోన్లకు మార్కెట్లో ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రీమియం డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన OnePlus Nord CE6 మోడల్ అసలు ధర (MRP) రూ. 40,999తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.. అయితే, ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న స్పెషల్ ఆఫర్లలో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 7,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందబాటులో ఉంది.. ఈ భారీ డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్ రూ. 33,999 లోపే సొంతం చేసుకొవచ్చు. మధ్యతరగతి వినియోగదారులకు సైతం ప్రీమియం ఫోన్ అందించాలనే లక్ష్యంతో అమెజాన్ ఈ ఆఫర్స్‌ను అందిన్నట్లు తెలుస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్.. ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి అమెజాన్ అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది