లీటర్ కు 32 కిమీ మైలేజ్..
Actor ProfileCelebrity

లీటర్ కు 32 కిమీ మైలేజ్..

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లీటర్ కు 32 కిమీ మైలేజ్.. - మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న చిన్న కారు
Zee Telugu23 Jun 2026
లీటర్ కు 32 కిమీ మైలేజ్.. - మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న చిన్న కారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Second-Hand Car: భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీకి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ భారత మార్కెట్లో అత్యధిక కార్లను విక్రయిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ కార్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.వెహికల్ పోర్టల్స్ నుంచి లభించిన డేటా ప్రకారం ఒక నిర్దిష్ట లేదా సంవత్సరంలో ఏ కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయో తెలుసుకుంది. అయితే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ విషయం వేరు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా మారుతి ఆధిపత్యం చెలాయిస్తోంది. Cars24-Team BHP రిలీజ్ చేసిన డేటా ప్రకారం 2025లో సెకండ్ హ్యాండ్ కార్ల మారుతి సుజుకీ స్విఫ్ట్ 4.93 శాతం వాటాను కలిగి ఉందని అంచనా వేసింది. మెట్రో, నాన్ మెట్రో నగరాలు ఈ రెండింటిలోనూ స్విఫ్ట్ కు డిమాండ్ ఉంది. మెట్రో నగరాల్లో దీని మార్కెట్ వాట 5శాతం ఉండగా.. నాన్ మెట్రో నగరాల్లో 4.8శాతంగా ఉంది. ఈ రెండు నగరాల్లో వాటా 4.93శాతంగా ఉంది. 2025లో సుమారు 5 మిలియన్ల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడుపోయినట్లు నివేదిక చెబుతోంది. అంటే ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 4.93 శాతం అనేది సుమారు 2.5లక్షల యూనిట్లకు సమానం. అంటే ఒక ఏడాదిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 2.5లక్షల మారుతీ సుజుకీ స్విఫ్ట్ లు అమ్ముడుపోయాయని అర్థం. ఈ గణాంకాలు ట్రాక్ చేసి మార్కెట్ నుంచి తీసుకున్నారు. స్థానిక డీలర్ల వద్ద స్విఫ్ట్ కు భారీగా డిమాండ్ ఉంటుంది. ఆ గణాంకాలు కూడా తీసుకున్నట్లయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది