లో 5 ఫోన్
Actor ProfilePolitician

లో 5 ఫోన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లో 5 ఫోన్ పై రూ.53,000 తగ్గింపు.. ఎలా కొనాలో చూడండి
Zee Telugu1 Aug 2026
లో 5 ఫోన్ పై రూ.53,000 తగ్గింపు.. ఎలా కొనాలో చూడండి

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Redmi Turbo 5 Offer News: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ కస్టమర్ల కోసం.. అదిరిపోయే ప్రత్యేక డీల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన పనితీరుతో మార్కెట్లో మంచి డిమాండ్‌ సొంతం చేసుకున్న Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లను అందిస్తూ.. స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బంపర్ ఆఫర్ అందించింది. రూ.55 వేల విలువైన ఈ ఫోన్‌ను కస్టమర్లు ఇప్పుడు అత్యంత చీప్‌ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది. అయితే, అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్‌ను అందిస్తోంది? ఎలా కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చో? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లాట్ డిస్కౌంట్‌తో భారీగా తగ్గిన ధర.. మార్కెట్లో Redmi Turbo 5 అసలు ధర (MRP) రూ.54,999తో అందుబాటులో ఉంది.. అయితే, అమెజాన్ అందిస్తున్న స్పెషల్ డీల్స్‌లో భాగంగా భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.17,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉండడం విశేషం. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత కస్టమర్లు ఈ ఫోన్‌ను చీప్‌ ధరకే రూ.37,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరింత తగ్గింపు కావాలనుకునేవారు తప్పకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ వినియోగించాల్సి ఉంటుంది. అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.2,000 తగ్గింపు.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్ల కోసం అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో ప్రముఖ బ్యాంకులైన