
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Rahu Ketu Transit Effect On Zodiac: మానవ జీవితంలో నవగ్రహాల స్థానాలకు, వాటి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.. జాతకంలో గ్రహాల స్థితి బాగుంటే సామాన్యుడు కూడా రాత్రికి రాత్రే అపర కుబేరుడు కాగలడని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ వస్తోంది.. ముఖ్యంగా ఛాయా గ్రహాలుగా పిలిచే.. రాహువు, కేతువుల ప్రభావం మానవ జీవితాలపై చాలా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.. ఈ క్రమంలోనే త్వరలోనే జరగబోయే రాహు-కేతువుల మహా సంచారం కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.. అయితే, ప్రత్యేకంగా ఐదు రాశుల వారికి ఈ ఊహించని అదృష్టంతో పాటు ఆర్థిక పురోగతి, అఖండ విజయాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. డిసెంబర్ 5న మహా అద్భుతం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహు-కేతువులు ఎల్లప్పుడూ వక్ర మార్గంలో ఒక గ్రహం నుంచి ఇతర గ్రహంలోకి ప్రయాణం చేస్తూ ఉంటాయి.. ప్రతి 18 నెలలకు ఒకసారి రాశి మారుతుంటారు. రాబోయే డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనుండగా.. అదే రోజున కేతువు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది.. ఈ మార్పు వల్ల కింది ఐదు రాశుల వారు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశులవారికి బంపర్ లాభాలు: 1.మేష రాశి (Aries) రాహువు ఈ సమయంలో కర్మ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో