
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, వాటి స్థాన మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. జాతకంలో గ్రహాల అనుకూలత ఉంటే.. సామాన్యుడు సైతం రాత్రికి రాత్రే అపర కుబేరుడిగా మారిపోవచ్చని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఛాయా గ్రహాలు రాహు-కేతువుల సంచారం జరగబోతోంది. ఈ మహా సంచార ప్రభావంతో మొత్తం 12 రాశుల జీవితాల్లో కీలక మార్పులు రానున్నప్పటికీ.. ప్రత్యేకంగా ఐదు రాశుల వారికి మాత్రం ఊహించని అదృష్టం, అపార ధనలాభం, అఖండ విజయాలు దక్కబోతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.డిసెంబర్ 5న ఏం జరగబోతోంది?సాధారణంగా రాహు-కేతువులు ఎల్లప్పుడూ వక్ర మార్గంలో ప్రయాణిస్తూ, ప్రతి 18 నెలలకు ఒకసారి రాశి మారుతుంటారు. ఈ క్రమంలోనే రాబోయే డిసెంబర్ 5వ తేదీన ఒక మహా అద్భుతం జరగనుంది. రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనుండగా.. అదే రోజున కేతువు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు.5 రాశుల జీవితాల్లో ఐశ్వర్యం.. శుక్రుడి అరుదైన సంచారంమేష రాశిరాహువు మీ జాతకంలో కర్మ స్థానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీనివల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ విజయ యాత్ర మొదలవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. ఉన్నత పదవులు వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉన్నవారికి ఇది తిరుగులేని సమయం. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి.కన్యా రాశికన్యా రాశి వారికి రాహువు 5వ స్థానంలో, కేతువు లాభ స్థానమైన 11వ స్థానంలో కొలువుదీరబోతున్నారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి ఊపందుకుంటుంది. ఊహించని మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మీలో కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరుగుతాయి. మీ నైపుణ్యాల కారణంగా పని చేసే చోట బాస్‌ల నుంచి ప్రత్యేక ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి.పుష్యమిలోకి గురుడు.. ఈ 4 రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవిమీన రాశిమీన రాశి వారికి రాహువు నేరుగా ఆదాయ స్థానంలోకి
