
Zee Telugu•14 Jun 2026
రేవంత్ సహకారంతోనే తెలంగాణకు కేంద్ర నిధులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుBandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధి, కేంద్ర నిధులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ సహకరించడం వల్లే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు విడుదల చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని కూడా ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి