రేవంత్ ఫెయిల్యూర్ సీఎం
Actor ProfilePolitician

రేవంత్ ఫెయిల్యూర్ సీఎం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేవంత్ ఫెయిల్యూర్ సీఎం
Sakshi10 Aug 2026
రేవంత్ ఫెయిల్యూర్ సీఎం

సాక్షి,సిద్ధిపేట: సీఎం రేవంత్‌రెడ్డి గుప్పు మేస్త్రీ కాదు.. ముంపు మేస్త్రీ అని మాజీ మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. సిద్ధపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దద్దమ్మ ముఖ్యమంత్రి, ఫెయిల్యూర్‌ సీఎం రేవంత్. రైతు బంధ మీద శాసన సభలో చర్చకు రేవంత్‌రెడ్డి సిద్ధమా?. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మా ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్‌ టన్నున ధాన్యం కొన్నాం. 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని రేవంత్‌ చెప్పుకోవడం విచిత్రం. ఈ రోజు ప్రతి రైతు కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తలచుకుంటున్నారు.బీఆర్‌ఎస్‌ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్స్‌ను 12 కిలోమీటర్లు తవ్వింది. ఎస్‌ల్‌బీసీలో కార్మికులు చనిపోతే శవాలను కూడా బయటకు తీయలేకపోయారని విమర్శించారు. టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు) చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు) మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్ YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్