ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ములుగు జిల్లాలో ఉద్రిక్తత
Actor ProfilePolitician

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ములుగు జిల్లాలో ఉద్రిక్తత

Total News1
Movie Updates0
Sources1
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ములుగు జిల్లాలో ఉద్రిక్తత
Namasthe Telangana16 Jun 2026
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ములుగు జిల్లాలో ఉద్రిక్తత

ములుగు : ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము సాగు చేస్తున్న భూములను ఏజెన్సీ పేరుతో గిరిజనులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో గిరిజనేతరులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిలుపుదల చేయాలని గిరిజనేతరులతో పోలీసులు మాట్లాడడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. Oppo Find X10 Pro | ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒప్పో సంచలనం.. డ్యూయల్ 200MP కెమెరాలతో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్! B-52 Bomber Crash: అమెరికాలో కూలిన బీ-52 బాంబ‌ర్ విమానం.. 8 మంది సిబ్బంది మృతి Secretariat | పేదలు తలచుకుంటే గద్దె దించగలరు.. సెక్రటేరియట్‌ మీడియా సెంటర్‌ వద్ద పోస్టర్ల కలకలం