రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు కమిటీ
Actor ProfilePolitician

రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు కమిటీ

Total News1
Movie Updates0
Sources1
రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు కమిటీ
Eenadu15 Jun 2026
రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు కమిటీ

అమరావతి: ఆక్వా రైతుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రొయ్యల ఫీడ్‌ ధరల పర్యవేక్షణకు శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జీవో 180ని జారీ చేశారు. ఫీడ్‌ ధరల నియంత్రణ, పారదర్శకత కోసం ఇది పనిచేస్తుంది. కమిటీ కన్వీనర్‌గా కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపల్ వ్యవహరించనున్నారు. కమిటీలో ఆక్వా రైతులు, ఫీడ్‌ తయారీదారులు, డీలర్లు, ఎంపెడా, సీఐబీఏ, ఫిషరీస్‌ ప్రతినిధులు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా ఇంకా లభించలేదు