రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
Actor ProfilePolitician

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

Total News1
Movie Updates0
Sources1
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
Sakshi14 Jun 2026
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా 3.2వ ఓవర్‌- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. తస్మియా రుబాబ్‌ బౌలింగ్‌లో నతాలియా పర్వేజ్‌ క్యాచ్‌ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్‌ (1) పెవిలియన్‌కు చేరింది. తొలి బంతికే సిక్సర్‌.. ఐదో బంతికి వికెట్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సదియా ఇక్బాల్‌ బౌలింగ్‌లో షఫాలీ వర్మ సిక్సర్‌ కొట్టింది. అయితే అదే ఓవర్‌ ఐదో బంతికి మునీబా అలీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (జూన్‌ 14) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. దాయాదులు భారత్‌, పాకిస్తాన్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత, పాక్‌ కెప్టెన్లు నో హ్యాండ్‌ షేక్‌ ఆనవాయితీని కొనసాగించారు. తుది జట్లు: భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్ పాకిస్తాన్‌: గుల్ ఫిరోజా, మునీబా అలీ(w), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(c), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సదియా ఇక్బాల్ యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు) నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే