రెండేళ్లు ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవించా
Actor ProfileActor

రెండేళ్లు ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవించా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
రెండేళ్లు ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవించా
Eenadu30 Jul 2026
రెండేళ్లు ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవించా

ఇంటర్నెట్‌ డెస్క్: రెండేళ్లు ఒంటరిగా ఇంట్లో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించానని భావోద్వేగానికి గురయ్యారు నటి సమంత (Samantha). ఆమె ప్రధానపాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం వైజాగ్‌లో థాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. అందులో సమంత మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ముందు ఎన్నో బాధలు పడినట్లు చెప్పారు. ఇక సినిమాలు ఆపేయాలని అనుకున్నానని.. కానీ, రాజ్ వల్లే ఈ సినిమా చేశానని చెప్పారు

ఇక సినిమాలు చేయనని సమంత చెప్పినప్పుడు ఇదే ఆలోచించా
Eenadu30 Jul 2026
ఇక సినిమాలు చేయనని సమంత చెప్పినప్పుడు ఇదే ఆలోచించా

ఇంటర్నెట్‌ డెస్క్: ఇక సినిమాలు చేయనని రెండేళ్ల క్రితం సమంత (Samantha) తనతో చెప్పిందని ఆమె భర్త రాజ్‌ నిడిమోరు తెలిపారు. ఆమె చాలా గొప్ప నటి అని ఎలా అయినా ఆమెతో సినిమా చేయించాలని అనుకున్నట్లు