రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ ఫైట్.. మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్
Actor ProfileCelebrity

రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ ఫైట్.. మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ ఫైట్.. మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్, టైమింగ్స్, లైవ్ వివరాలు ఇవే
Zee Telugu16 Aug 2026
రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ ఫైట్.. మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్, టైమింగ్స్, లైవ్ వివరాలు ఇవే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. FIFA World Cup 2026 Round of 32 fixtures: ఫిఫా వరల్డ్ కప్ 2026 విజయవంతంగా ముందుకు సాగుతోంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్త వేదికలుగా ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ అభిమానులకు మస్తు మజానిస్తుంది. అయితే ఈ టోర్నీలో ఆదివారంతో కీలక గ్రూప్ దశ ముగిసిందని చెప్పాలి. దీంతో టోర్నమెంట్ ఇప్పుడు నాకౌట్ దశకు చేరింది. 48 జట్లతో ప్రారంభమైన లీగ్ లో 16 జట్లు ఎలిమినేట్ అయ్యాయి. దీనిలో మిగిలిన జట్లు రౌండ్ ఆఫ్ 32 దశకు అర్హత సాధించాయి. మరి ఈ రౌండ్ ఫార్మాట్, ఫుల్ షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం. 16 జట్లు ఇప్పటికే గ్రూప్ దశ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. వీటిలో దక్షిణ కొరియా, చెక్ రిపబ్లిక్, ఖతార్, స్కాట్లాండ్, హైతీ , టర్కీ, న్యూజిలాండ్, ఇరాన్, ట్యునీషియా, కురసోవో, ఉరుగ్వే, ఇరాన్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్, పనామా జట్లు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లాయి. మిగిలిన 32 జట్లు నెక్ట్స్ లెవల్ కు అర్హత సాధించాయి. రౌండాఫ్ 32లో 32 జట్లు ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడుతాయి. ఈ మ్యాచులన్నీ డూ ఆర్ డై తరహాలోనే ఉంటాయి. ఓడిపోయిన జట్లకు ఇక్కడ మరో ఛాన్స్ ఉండదు. అవి నేరుగా టోర్నీ నుంచి వైదొలుగుతాయి. ఆవిధంగా అందులో నుంచి 16 జట్లు బయటకు వెళ్లగా మిగిలిన 16 జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత 16 జట్లు ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. దానిలో నుంచి 8 జట్లు క్వార్టర్ ఫైనల్.. అక్కడ నెగ్గిన 4 జట్లు సెమీ ఫైనల్ మ్యాచ్