
AP7AM•12 Jun 2026
రోజులు కదలని ట్రాఫిక్ జామ్ .. ఎక్కడ? ఎప్పుడు జరిగిందో తెలుసాహైదరాబాద్లో వర్షం మొదలైతే చాలు.. రోడ్లన్నీ పార్కింగ్ స్థలాల్లా మారిపోతాయి. బెంగళూరులో అయితే ట్రాఫిక్‌లో చిక్కుకోవడం రోజువారీ జీవితంలో భాగమే. అరగంట, గంట ట్రాఫిక్‌లో నిలిచిపోతేనే చిరాకు, అసహనం...