రూ.20 వేలకే 8
Actor ProfilePolitician

రూ.20 వేలకే 8

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
రూ.20 వేలకే 8,000 బ్యాటరీ ఫోన్.. మార్కెట్లో 6 అరాచకం
Zee Telugu29 Aug 2026
రూ.20 వేలకే 8,000 బ్యాటరీ ఫోన్.. మార్కెట్లో 6 అరాచకం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. OnePlus N6 Launched In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ OnePlus భారతీయ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అందించింది.. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ఫ్లస్‌ N6 (OnePlus N6) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్‌ చేసింది.. రూ.25,000 లోపు బడ్జెట్‌లోనే ఏకంగా భారీ 8,000mAh బ్యాటరీతో మొట్టమొదటి OnePlus ఫోన్ ఇదే కావడం విశేషం. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ వంటి అనేక రకాల కొత్త కొత్త హంగులతో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధరలు వివరాలు.. భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన వేరియంట్‌ అసలు ధర రూ.22,999 కాగా.. బ్యాంక్ ఆఫర్లతో పాటు ప్రైమ్ డే డిస్కౌంట్లతో కలిపి ఎఫెక్టివ్ ధరతో కేవలం రూ.19,999లోపే సొంతం చేసుకోవచ్చు. ఇక రెండవ వేరియంట్‌ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.24,999 కాగా.. ఆఫర్స్‌ వినియోగించి దీనిని కొనుగోలు చేసేవారికి ఇది కేవలం రూ.21,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రెష్ మింట్ (Light Green)తో పాటు మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది.. జూలై 4వ తేదీ రాత్రి 12:00 గంటల నుంచి అమెజాన్ ఇండియా, ఒన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లలో

రూ.20 వేలకే 8,000 బ్యాటరీ, 50 కెమెరా.. వన్ ప్లస్ కొత్త ఫోన్
AP7AM20 Aug 2026
రూ.20 వేలకే 8,000 బ్యాటరీ, 50 కెమెరా.. వన్ ప్లస్ కొత్త ఫోన్

వన్‌ప్లస్‌ భారత మార్కెట్లో కొత్త N6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నార్డ్‌ సిరీస్‌కు దిగువ స్థాయిలో తీసుకొచ్చిన తొలి ‘N’ సిరీస్‌ ఫోన్‌ ఇదే. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, తాజా ఆండ్రాయిడ్‌