టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం కథాబలమున్న పాత్రలను నమ్ముకుని సమంత చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.* శ్రీలీలకు అవమానం... వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య, ముంబై యోగా ఈవెంట్లో అసలేం జరిగింది? రెండు రోజుల్లోనే రూ.28 కోట్ల కలెక్షన్లువిడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్ల వేట మొదలుపెట్టిన ఈ సినిమా.. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి మొదటి రోజు రూ.13 కోట్ల ఓపెనింగ్స్ రాగా, మౌత్ టాక్ అద్భుతంగా ఉండటంతో రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగి రూ.15 కోట్లు రాబట్టడం విశేషం. సాధారణంగా ఒక లేడీ ఓరియెంటెడ్ (ఫిమేల్ సెంట్రిక్) సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం టాలీవుడ్‌లో సరికొత్త సంచలనమనే చెప్పాలి. రెండు రోజుల్లోనే సినిమా సేఫ్ జోన్‌లోకి ప్రవేశించి లాభాల బాట పట్టడం చూస్తుంటే, సమంత స్టార్‌డమ్, మార్కెట్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ క్వీన్తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘మా ఇంటి బంగారం’ చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా (యూఎస్) బాక్సాఫీస్ వద్ద సమంతకు ఉన్న తిరుగులేని క్రేజ్ ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది. తాజాగా ఈ చిత్రం యూఎస్‌లో వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ఘనతతో సమంత ఓవర్సీస్ మార్కెట్‌లో ఎవరికీ
Actor ProfileActor
యూఎస్ లో మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్.. సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా సమంత
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•28 Jun 2026
యూఎస్ లో మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్.. సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా సమంత