
10TV Telugu•15 Jun 2026
మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్టు గ్రీష్మ నేత్రిక.. ఎంతగా మారిపోయిందో చూశారాఅమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది గ్రీష్మ నేత్రిక(Greeshma Nethrikaa) . తాజాగా హీరోయిన్‌గా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంతగా మారిపోయిందో అని కామెంట్లు చేస్తున్నారు