
Eenadu•11 Jun 2026
మరో వైవిధ్యమైన యాక్షన్ కథతో వస్తున్న విశాల్ .. మకుటం’ టీజర్ చూశారాఇంటర్నెట్డెస్క్: ‘కడలిని శ్వాసించేవాడు వేరు. ఆ కడలినే శాసించేవాడు వేరు’ అంటున్నారు విశాల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 35వ చిత్రం ‘మకుటం’. అంజలి, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి...