మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు
Actor ProfilePolitician

మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు

Total News1
Movie Updates0
Sources1
మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు
AP7AM11 Jun 2026
మమతతోనే ఉంటా.. వాళ్లతో కలిసే ఆలోచనే లేదు

తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల చర్చ నడుస్తున్న వేళ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీఎంసీ తిరుగుబాటు వర్గంలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.