
Sakshi•11 Jun 2026
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.


భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.