మగరాయుడిలా కనిపించినా.. ఆడపిల్ల సెన్సిబిలిటీస్ ఉన్నాయి
Actor ProfileActor

మగరాయుడిలా కనిపించినా.. ఆడపిల్ల సెన్సిబిలిటీస్ ఉన్నాయి

Total News1
Movie Updates0
Sources1
మగరాయుడిలా కనిపించినా.. ఆడపిల్ల సెన్సిబిలిటీస్ ఉన్నాయి
Chitrajyothy15 Jun 2026
మగరాయుడిలా కనిపించినా.. ఆడపిల్ల సెన్సిబిలిటీస్ ఉన్నాయి

‘పెద్ది’ సినిమాలో అచ్చియమ్మ పాత్ర ఎంత మగరాయుడిలా కనిపించినా, ఆమెకు కష్టం వచ్చిన సందర్భంలో సెన్సిబుల్‌గా మారిపోతుంది. ఆ పాత్రలో క్లారిటీ మిస్‌ అయిందనీ, అసభ్యకరంగా చిత్రీకరించారని చాలామంది కామెంట్‌ చేశారు. ' ‘పెద్ది’ (Peddi) సినిమాలో అచ్చియమ్మ(Achiyamma) పాత్ర ఎంత మగరాయుడిలా కనిపించినా, ఆమెకు కష్టం వచ్చిన సందర్భంలో సెన్సిబుల్‌గా మారిపోతుంది. ఆ పాత్రలో క్లారిటీ మిస్‌ అయిందనీ, అసభ్యకరంగా చిత్రీకరించారని చాలామంది కామెంట్‌ చేశారు. జాన్వీ పాత్రకు సంబంధించి మరో రెండు సీన్స్‌ త్వరలో యాడ్‌ చేస్తున్నాం. అది చూస్తే ఆ పాత్ర గురించి ఓ క్లారిటీ వస్తుంది’ అని దర్శకుడు బుచ్చిబాబు సానా అన్నారు. రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటి వరకూ రూ.393 కోట్లు వసూళ్లు రాబట్టి 2026లో సౌత్‌ ఇండియా నంబర్‌వన్‌ గ్రాసర్‌గా నిలిచిందీ సినిమా. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో బుచ్చిబాబు... జాన్వీ (Janhvey kapoor) పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 'సినిమాలో జాన్వీ క్యారెక్టర్‌ కాస్త రఫ్‌గా, మగరాయుడిలా ఉన్నా అందరి ముందు డ్రెస్‌ ఊడిపోయే సమయంలో తను ఒక అమ్మాయే అనే సెన్సిబిలిటీ బయటపెడుతుంది. జాన్వీ పాత్రకు సంబంధించి మరో రెండు సన్నివేశాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ పాత్రకు ఎక్కువగా కనెక్ట్‌ అవుతారు. బుధవారం నుంచి ఆ సన్నివేశాలు జోడిస్తాం. దాంతో జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను. జాన్వీకి సంబంధించి చెప్పిన డైలాగుల్లో ‘కాటుకే అవసరం లేని కళ్ళు' సీన్‌ గురించి ఎక్కువ కామెంట్‌ చేశారు. కొందరైతే కాలు లేని పెద్ది గుర్తొస్తున్నాడు’ అని చెబుతున్నారు. 'సినిమాను ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. ఎవరు ఎలా అర్థం చేసుకుంటే సినిమా అలా కనిపిస్తుంది. అచ్చియమ్మకు సంబంధించి రెండు సీన్లు మిస్‌ అవ్వడం వల్ల వచ్చిన గందరగోళమిది. బుధవారం నుంచి ఆ సీన్స్‌