ముహర్రం ఎప్పుడు..బ్యాంకులకు సెలవు ఏ రోజంటే
Actor ProfileCelebrity

ముహర్రం ఎప్పుడు..బ్యాంకులకు సెలవు ఏ రోజంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ముహర్రం ఎప్పుడు..బ్యాంకులకు సెలవు ఏ రోజంటే
Zee Telugu19 Jul 2026
ముహర్రం ఎప్పుడు..బ్యాంకులకు సెలవు ఏ రోజంటే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Muharram Bank Holiday: ముహర్రం సందర్భంగా బ్యాంకు సెలవులపై ప్రజల్లో కొంత సందిగ్ధత నెలకొంది. చాలా మంది బ్యాంకులు జూన్ 25న మూసివేస్తారా లేదా జూన్ 26న సెలవు ఉంటుందా అని తెలుసుకోవాలని చూస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన బ్యాంకు సెలవుల క్యాలెండర్ ప్రకారం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ముహర్రం సందర్భంగా జూన్ 26, 2026 శుక్రవారం బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అయితే ఈ తేదీ చంద్రుడి దర్శనంపై ఆధారపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని ఆధారంగా నడుస్తుంది. అందువల్ల ముహర్రం తేదీ కూడా చంద్రుడు కనిపించే సమయాన్ని బట్టి మారవచ్చు. ఒకవేళ చంద్రుడు ముందుగానే కనిపిస్తే కొన్ని ప్రాంతాల్లో సెలవు తేదీ మారే అవకాశం ఉంటుంది. అందుకే స్థానిక ప్రభుత్వాలు లేదా సంబంధిత బ్యాంకులు విడుదల చేసే ప్రకటనలను తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. జూన్ 26న ముహర్రం సెలవు అమలైతే వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూసివేయబడే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 27 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఆ తర్వాత జూన్ 28 ఆదివారం కావడంతో వారాంతపు సెలవు ఉంటుంది. దీంతో మూడు రోజుల పాటు బ్యాంకు సేవలు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండకపోవచ్చు. అత్యవసరంగా నగదు ఉపసంహరణ, చెక్కుల జమ, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా ఇతర బ్యాంకింగ్ సేవలు అవసరమైన వారు ముందుగానే తమ పనులు పూర్తి చేసుకోవడం మంచిది. అయితే ఏటీఎంలు, ఇంటర్నెట్