మా సిస్టర్ సురేఖని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడు
Actor ProfileActor

మా సిస్టర్ సురేఖని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మా సిస్టర్ సురేఖని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడు
Samayam Telugu20 Aug 2026
మా సిస్టర్ సురేఖని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడు

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి , కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా టాలీవుడ్‌ను తమదైన నటన, డైలాగ్ పవర్‌తో శాసిస్తున్న ఈ ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య ఉన్న బంధం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్కే. వీరిద్దరి మధ్య ఈగో వార్స్, మా' ఎన్నికల రాజకీయాల చుట్టూ బాహాటంగానే కోల్డ్ వార్స్ నడిచినప్పటికీ.. వ్యక్తిగతంగా మాత్రం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఆలింగనం చేసుకుంటూ, తమ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని చాటుకుంటూనే ఉంటారు. అయితే గతంలో మోహన్‌బాబు చాలాసార్లు చిరంజీవిని తక్కువ చేసినట్లుగా కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ తెగ హల్‌చల్ చేస్తోంది.* ఉస్తాద్‌లో మిస్.. ‘ఓజీ 2’లో ఫిక్స్?... పవన్ - పూజా హెగ్డే కాంబోపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్! నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో అత్యంత ప్రజాదరణ పొందిన ' అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ' టాక్ షో మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్‌కు మోహన్ బాబు తన పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2021 నవంబర్‌లో ప్రీమియర్ అయిన ఈ ఎపిసోడ్‌లో బాలయ్య, మోహన్ బాబుల మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, సినీ ప్రయాణం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. కాగా, తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను 'ఆహా' సంస్థ యూట్యూబ్‌లో మళ్లీ పోస్ట్ చేయగా. అందులో చిరంజీవిపై మోహన్ బాబు చేసిన కామెంట్స్ మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.* దేవుడికి గాయమైతే భక్తుడు తట్టుకోగలడా.. పవన్ ఆరోగ్యంపై బండ్లన్న ఎమోషనల్ ట్వీట్ షోలో భాగంగా బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేస్తూ.. "చిరంజీవి గారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయం ఏంటి?" అని అడిగారు. దీనికి